ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మావీరన్‌' AP/TS థియేటర్స్ కౌంట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 14, 2023, 03:14 PM

మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన 'మావీరన్‌' సినిమా జూలై 14, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో సరిత, యోగి బాబు, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందించారు. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ ఈ సినిమాని నిర్మించారు.


'మావీరన్' థియేటర్స్ కౌంట్::::::
నైజాం : 180
సీడెడ్ : 70
ఆంధ్రాప్రదేశ్ : 200
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ : 450+






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com