ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సమాజవరగమన' 36 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 06:28 PM

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నటించిన 'సమాజవరగమన' చిత్రం జూన్ 29, 2023న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 15.65 కోట్లు వసూళ్లు చేసింది.

బిగిల్ ఫేమ్ రెబా మోనికా జాన్ ఈ సినిమాలో శ్రీ విష్ణుకి జోడిగా నటించింది. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


'సమాజవరగమన' కలెక్షన్స్ :::::::
నైజాం : 4.51 కోట్లు
సీడెడ్ : 1.14 కోట్లు
UA : 1.89 కోట్లు
ఈస్ట్ : 84 L
వెస్ట్ : 58 L
గుంటూరు : 79 L
కృష్ణ : 86 L
నెల్లూరు : 47 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 10.93 కోట్లు (20.55 కోట్ల గ్రాస్)
KA + ROI + OS - 4.75 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 15.65 కోట్లు (31.57 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com