నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'రంగబలి' చిత్రం జూలై 7, 2023న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.27 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో నాగశౌర్య సరసన యుక్తి తరేజా జోడిగా నటించారు. బ్రహ్మాజీ, మురళీ శర్మ, సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో ఇతరలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి పవన్ సిహెచ్ సంగీతం అందించారు.
'రంగబలి' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ ::::::
నైజాం : 1.23 కోట్లు
సీడెడ్ : 37 L
UA : 49 L
ఈస్ట్ : 301 L
వెస్ట్ : 24 L
గుంటూరు : 33 L
కృష్ణ : 32 L
నెల్లూరు : 28 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.27 కోట్లు (6.01 కోట్ల గ్రాస్)