నిలువెత్తు అందాలు పోతపోసినట్లు ఉంటుంది జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఈ విదేశీ భామకు ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం తన గ్లామర్ తో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా జాక్విలిన్ షార్ట్ ఫ్రాక్ లో కిరాక్ పోజులిచ్చింది. చాలీ చాలని డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. న్యూయార్క్ వీధుల్లో జాక్విలిన్ పరువాల దుకాణం తెరవగా ఫ్యాన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. జాక్విలిన్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. శ్రీలంక మోడల్ అయిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో నటిగా ప్రస్థానం మొదలుపెట్టింది. 2009లో విడుదలైన అల్లావుద్దీన్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మర్డర్ 2, రేస్ 2, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో ఆమెకు ఫేమ్ వచ్చింది.కిక్ మూవీతో ఏకంగా సల్మాన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. రవితేజ హిట్ మూవీ కిక్ రీమేక్ గా తెరకెక్కిన ఆ చిత్రం బాలీవుడ్ లో కూడా విజయం సాధించింది. ఒక ప్రక్క హీరోయిన్ గా నటిస్తూ మరో ప్రక్క స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. ప్రస్తుతం జాక్విలిన్ క్రాక్, ఫతేహ్ టైటిల్స్ తో రెండు చిత్రాలు చేస్తుంది. నటిగా ఏమంత సక్సెస్ కాకున్నామోడల్ గా జాక్వీలిన్ కోట్లు సంపాదిస్తున్నారు. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
#JacquelineFernandez pic.twitter.com/331HJ5i5Ty
— VD bulletin (@vdbulletin) August 11, 2023