కొణిదెల అన్నదమ్ములు ఎల్లప్పుడు కలిసే ఉంటూ తమ మధ్య అన్నదమ్ముల బంధాన్ని ఎప్పటికప్పుడు చాటుతుంటారు. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిన్ననాటి స్మృతులు తమ్ముడు పవన్ కళ్యాణ్ పంచుకున్నారు. 'అడుగడుగునా స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ.. జనసేనాని పవన్ ఇన్స్టాలో ఓ ఫొటో షేర్ చేశారు.