బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్‌పై హీరోయిన్ జాన్వీ కపూర్ ‘స్వైప్ రైడ్’ అనే టాక్ షోలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. ‘‘నా బాయ్ ఫ్రెండ్‌ని అప్పట్లో రహస్యంగా కలుసుకునే దాన్ని నిజానికి మేము ఇద్దరం ఒకరి విషయంలో మరొకరు అబద్ధాలు చెప్పుకునేవాళ్లం. ఇవే మా బ్రేకప్‌కు కారణం అయ్యాయి. నిజాయితీగా ఉంటేనే అన్ని సులభతరం అవుతాయని అర్థం చేసుకున్నా’’ అని తెలిపింది.