టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో తన ఫోటోను షేర్ చేసింది. అయితే ఇందులో సమంత వేసుకున్న డ్రెస్ ధరపైనే నెట్టింట టాక్ నడుస్తోంది. ఈ డ్రెస్‌ను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేశారు. దీని ధర రూ.2,55,000 లక్షలు ఉంటుంది. సమంత ఇంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటుందా? అని ఆమె ఫ్యాన్స్ షాకవుతున్నారు. కాగా, సమంత-విజయ్ దేవరకొండ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఖుషీ’. సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది.