ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్ఐఏ నోటీసులపై నటి వరలక్ష్మి స్పందన

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2023, 10:15 AM

డ్రగ్స్ కేసులో ఎన్ఐఏ నుంచి తనకు నోటీసులు వచ్చాయనే వార్తలను నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఖండించారు. ‘ఆదిలింగం అనే వ్యక్తి నా దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్ గా పని చేసిన మాట వాస్తవమే. మూడేళ్ల క్రితం అతని నా వద్ద పని చేయగా, ప్రస్తుతం అతడితో ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. నాకు ఎన్ఐఏ ఎలాంటి సమన్లు ఇవ్వలేదు. కేసుకు సంబంధించి అవసరమైతే అధికారులకు తప్పకుండా సహకరిస్తాను.’ అని వరలక్ష్మీ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com