రాఖీ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ఫోటో షేర్ చేశారు. ఇందులో చిరంజీవి కాస్ట్లీ వాచ్ ధరించారు. ఆ వాచ్ ధరను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. చిరంజీవి చేతికి ఉన్న వాచ్ రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్. దీని ధర 2.35 లక్షల డాలర్లు ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.2 కోట్లు. ఇంత కాస్ట్లీ వాచ్ ధరిస్తారా అంటూ అందరూ నోరెళ్లబెడుతున్నారు.