పొడుగు సుందరి వర్షిణి సుందరరాజన్ చాలీ చాలని ఫ్రాక్ లో ఫోటో షూట్ చేసింది. షార్ట్ ఫ్రాక్ ఆమె అందాలు దాచలేక ఇబ్బంది పడింది.బ్లాక్ కలర్ షార్ట్ ఫ్రాక్ యాంకర్ వర్షిణి గ్లామర్ రెట్టింపు చేసింది. వర్షిణి గ్లామర్ మెంటల్ తెప్పిస్తుంటే కుర్రాళ్ళు పచ్చి కామెంట్స్ చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఈ మధ్య ఎందుకో వర్షిణి ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ తగ్గించింది. గతంలో ఆమె తరచుగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండేది. ఏమైంది? ఎందుకు ఫోటో షూట్స్ చేయడం లేదని ఫ్యాన్స్ ఆమెను అడుగుతున్నారు. తాజా ఫోటో షూట్స్ వాళ్ళ దాహం తీర్చింది. కాగా వర్షిణికి రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. పిచ్చెక్కించే ఫిగర్ ఉన్నా గ్లామర్ ఫీల్డ్ లో సక్సెస్ కావడం లేదు. కెరీర్ అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తున్నారు. అటు నటిగా ఇటు యాంకర్ గా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. సమ్మర్ కానుకగా విడుదలైన శాకుంతలం మూవీలో వర్షిణి తళుక్కున మెరిశారు. చాలా గ్యాప్ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం నిరాశపరిచింది. దీంతో వర్షిణి ఆశలు గల్లంతయ్యాయి. మూవీ హిట్ అయితే వర్షిణి ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యేవారు. పొడుగు సుందరి వర్షిణి సుందరరాజన్ చాలీ చాలని ఫ్రాక్ లో ఫోటో షూట్ చేసింది. షార్ట్ ఫ్రాక్ ఆమె అందాలు దాచలేక ఇబ్బంది పడింది.