కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌తో పెళ్లిపై నటి అభినయ క్లారిటీ ఇచ్చారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తన మనసులో భావాలను వ్యక్తపరిచింది. విశాల్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనకు తాను వీరాభిమానిని పేర్కొంది. అయితే విశాల్‌తో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, అది కేవలం రూమర్ మాత్రమేనని ఆమె అన్నారు. కాగా, విశాల్-అభినయ జంటగా ‘మార్క్ ఆంటోనీ’ సినిమాలో నటిస్తున్నారు.