‘జవాన్’ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌కు ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కౌంటర్ ఇచ్చాడు. ఈవెంట్లో ఆ యువకుడు షారుఖ్‌ని జవాన్ టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని, తన గర్ల్‌ఫ్రెండ్‌తో సినిమాకు వెళ్తానని చెప్పాడు. దానికి షారుఖ్.. ‘ప్రేమ ఫ్రీగా దొరికిందని, రొమాన్స్ కూడా చీప్‌గా దొరికేయాలంటే ఎలా?. టికెట్లు కూడా అంతే. ఫ్రీగా దొరకవు బ్రదర్. టికెట్లు కావాలంటే పైసలు పెట్టాల్సిందే.’ అని చురకలంటించారు.