ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్నా

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 04, 2023, 03:40 PM

సినీ నటుడు విజయ్ వర్మతో స్టార్ హీరోయిన్ తమన్నా ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ మాల్దీవుల్లో విహారయాత్రకు కూడా వెళ్లాచ్చారు. అయితే వీళ్లిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయంపై తమన్నా క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ, ప్రస్తుతం కెరీర్ బిజీగా మారింది. పెళ్లి వార్త వినాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాలి.’ అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com