జీ20 సదస్సుకు సన్నాహాలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి పలువురు నేతలు, నటీనటులకు ఇప్పటికే ఆహ్వానం అందింది. ఈ క్రమంలో జి20 సమ్మిట్ డిన్నర్‌కు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌కు కూడా ఆహ్వానాన్ని అధికారులు పంపారు. ఇండియా/భారత్ పేర్లపై జాకీష్రాఫ్ స్పందించారు. 'భారత్‌ను భారత్ అని పిలుస్తున్నారంటే, అది చెడ్డ విషయం కాదు.. పేరు అయినా మనం ఏమీ మారము' అని మీడియా ప్రతినిధులతో ఆయన వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa