ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్షయ్ కుమార్ మూవీ పేరు మార్పు

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 06, 2023, 12:08 PM

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ’ సినిమా పేరును మేకర్స్ మార్చారు. 1989లో రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో జరిగిన ప్రమాదంపై ఈ మూవీ తెరకెక్కుతోంది. దీంతో ‘ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ’ అనే టైటిల్‌ను ‘మిషన్ రాణిగంజ్‌’గా మార్చిన‌ట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను టిను సురేష్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa