ఊర్వశి రౌతేలా పేరు చెప్పగానే బాలీవుడ్ లో హేట్ స్టోరీ 4 లాంటి శృంగార భరిత బోల్డ్ మూవీస్ గుర్తుకు వస్తాయి. గ్లామర్ పాత్రలతో ఊర్వశి రౌతేలా బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఊర్వశి రౌతేలా పేరు చెప్పగానే బాలీవుడ్ లో హేట్ స్టోరీ 4 లాంటి శృంగార భరిత బోల్డ్ మూవీస్ గుర్తుకు వస్తాయి. గ్లామర్ పాత్రలతో ఊర్వశి రౌతేలా బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేస్తూ అలరించింది. 2013లో సినీ కెరీర్ ప్రారంభించిన ఊర్వశి తక్కువ సమయంలోనే పాపులర్ బ్యూటీగా మారింది. గ్లామర్ తో యువతకి గిలిగింతలు పెడుతూ సోషల్ మీడియాలో నిత్యం తన అందాలతో విందు వడ్డిస్తూనే ఉంది. ఇక ఇటీవల ఊర్వశి నెమ్మదిగా సౌత్ లో కూడా క్రేజ్ పెంచుకునే ప్రయత్నంలో ఉంది. రీసెంట్ గా ఊర్వశి.. అఖిల్ ఏజెంట్, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, పవన్ కళ్యాణ్ బ్రో చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసి అలరించింది. అప్పుడప్పుడూ ఊర్వశి వివాదాల్లో సైతం చిక్కుకుంటూ ఉంటుంది. బ్రో మూవీ గురించి ట్వీట్ చేస్తూ ఊర్వశి ఆ మధ్యన పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని అభివర్ణించింది. ఏది ఏమైనా ఈ బోల్డ్ బ్యూటీ నెమ్మదిగా సౌత్ లో తన హవా పెంచుకుంటూ గ్లామర్ వల విసురుతోంది. ఐటెం సాంగ్స్ మాత్రమే కాకుండా గ్లామర్ చేసేందుకు కూడా ఊర్వశి సిద్ధంగా ఉంది. ఊర్వశి రౌతేలా తరచుగా పబ్లిక్ లో సైతం తన అందాలు వెదజల్లుతూ ఉంటుంది. ఊర్వశి రౌతేలా పబ్లిక్ లో హాట్ గా కనిపిస్తే జంక్షన్ జామ్ కావడం ఖాయం. తాజాగా ఊర్వశి ఎయిర్ పోర్ట్ లో మైండ్ బ్లాక్ చేసే టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి.