స్కిన్ కేర్ ప్రొడెక్ట్స్ పేరుతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు నయనతార దంపతులు. ఈ మేరకు ప్రముఖనటి నయనతార భర్త విఘ్నేశ్ తాజాగా ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా గురువారం తెలిపారు. ఆగష్టు 29 నుంచి నుంచి తమ ఉత్పత్తులు తమ అధికారిక సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదే విధంగా వారి అధికారిక ఖాతా 9స్కిన్ అఫిషీయల్ ను ఈ సందర్భంగా వారు ప్రకటించారు.