స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తాజాగా ఇన్ స్టాలో అభిమానుల ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇచ్చారు. నటి కాకుంటే తనకు సేల్స్ గర్ల్ అవ్వాలని కోరిక అని తెలిపారు. తాను చాలా సెన్సిటివ్ అని, చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుస్తానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘పెళ్లెప్పుడు చేసుకుంటారు’ అన్న ప్రశ్నకు బోరింగ్ ప్రశ్నలు అడగొద్దు అంటూ పేర్కొన్నారు. ‘మా నాన్న పెద్ద హీరో అయినా నా సంపాదనే నాదిగా భావిస్తా.’ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa