బాలీవుడు స్టార్ అనిల్ కపూర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన పేరు, వాయిస్, ఫొటోలు, సిగ్నేచర్‌ను కొన్ని సోషల్ మీడియా, వెబ్సైట్లు, మొబైల్ యాప్స్ వాడుతున్నాయంటూ పబ్లిసిటీ/పర్సనాలిటీ హక్కుల చట్టం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాటిపై చర్యలు తీసుకోవాలని అని పిటిషన్లో అనిల్ కపూర్ కోరారు.