అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తోంది. 2107లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్లకు వారికి కుమార్తె వామిక పుట్టింది. తాజాగా మరోసారి అనుష్క శర్మ తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. అనుష్క రెండో ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిని అనుష్క-విరాట్ దంపతులు అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa