ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిట్లర్ పేరుతో రానున్న విజయ్ ఆంటోనీ

cinema |  Suryaa Desk  | Published : Sun, Oct 01, 2023, 01:01 PM

తమిళ సినీ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమాకు ‘హిట్లర్’  అనే టైటిల్‌ని ఖరారు చేశారు. విజయ్ ఆంటోనీతో గతంలో ‘విజయ్ రాఘవన్’ అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ.. తమ 7వ ప్రాజెక్ట్‌గా ఈ ‘హిట్లర్’ సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. హిట్లర్ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa