ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ జబ్బుతో బాధపడుతున్న ‘జవాన్’ బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 05, 2023, 10:55 AM

‘దంగల్’ సినిమాలో అమీర్‌ఖాన్ కూతురిగా నటించిన సన్య మల్హోత్రాకు ‘జవాన్’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ భామ చాలా కాలంగా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఇంపోస్టర్ సిండ్రోమ్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో తాజాగా చెప్పింది. ఈ సమస్య వల్ల ఆత్మన్యూనత (ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్’కి గురువుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com