ప్రముఖ బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాపై బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ సీరియస్ అయ్యారు. తన డ్రెస్ సెన్స్‌పై రాజ్ కుంద్రా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇతరుల దుస్తులు విప్పి డబ్బులు సంపాదించే వ్యక్తి కూడా తను వేసుకునే డ్రెస్‌ల గురించి మాట్లాడుతున్నాడని ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, రాజ్ కుంద్రా పోర్న్ వీడియోలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.