సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతుందని అందరికి తెలిసిన విషయమే. సినిమా కోసం అభిమానులతో పాటు యావత్ ఇండియా మొత్తం అమితాసక్తితో ఎదురు చూస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రాజమౌళి ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేశారు. ఫైనల్ స్క్రిప్ట్ ని లాక్ చేశారని తెలిసింది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు నవంబర్‌లో ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో షూట్ ప్రారంభమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa