డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, స్టార్ హీరో విజయ్ దళపతి కాంబోలో వస్తున్న 'లియో' ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా విజయవంతం కావాలని లోకేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన బృందంతో కలిసి ఆయన మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. చిరుతల దాడి నేపథ్యంలో ఓ పోలీస్ తో పాటు కొందరు యువకులు ఊతకర్రలు పట్టుకుని లోకేశ్ వెంట మెట్లెక్కారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa