హిందీ బిగ్బాస్ షోకి స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ షో కోసం సల్మాన్ భారీగా రెమ్యూనరేషన్ అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారానికి రెండు ఎపిసోడ్లలో సల్మాన్ ఖాన్ కనిపిస్తాడు. ఒక్కో ఎపిసోడ్కు రూ.6 కోట్ల రెమ్యూనరేషన్ను సల్మాన్ అందుకున్నట్లు సమాచారం. వారానికి రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ అయితే ఇలా సీజన్ మొత్తానికి రూ.150 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు చర్చ సాగుతోంది.