యాంకర్ శ్రీముఖి.. భారీ అందాలతో నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. చలాకీతనంతో, చిలిపిగా యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. శ్రీముఖి ఉందంటే షో రచ్చ రచ్చే అనేలా తాను చేస్తూ ఆకట్టుకుంటుంది. యాంకర్ శ్రీముఖి.. భారీ అందాలతో నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. చలాకీతనంతో, చిలిపిగా యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. శ్రీముఖి ఉందంటే షో రచ్చ రచ్చే అనేలా తాను చేస్తూ ఆకట్టుకుంటుంది. తీరైన దుస్తులు ధరించి మెరిసిపోతుంది . కొన్నిసార్లు ట్రెండీ వేర్స్ ధరిస్తుంది. మరికొన్ని సార్లు శారీలో, అలాగే చుడీదార్లో, హాఫ్ శారీలో కనిపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. వెరైటీ ఫ్యాషన్‌ని పరిచయం చేస్తుంది. మొత్తంగా ఫ్యాన్స్ కి మాత్రం అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది. ఇప్పుడు ఆరెంజ్ పాపలా మెరిసిపోతుంది శ్రీముఖి. ఆరెంజ్ పండు ఎలా అయితే నిగనిగలాడుతుందో, యాంకర్ శ్రీముఖి కూడా అలానే నిగనిగలాడుతుంది. చుడీదార్లో మంత్రముగ్దుల్ని చేస్తుంది. పరువాల జోరు చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. అయితే ఈ ఫోటోలు `ఆదివారం స్టార్ మా పరివార్` షోకోసం రెడీ అయిన చిత్రాలు. అవి ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నాయి. కానీ నెటిజన్లు కామెంట్లు కొన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. అవి రచ్చ రచ్చ చేస్తున్నాయి.ఆరెంజ్ పాప అని, ఆరెంజ్ పండులా ఉన్నావని కొందరు అంటుంటే, వయసైపోతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అనసూయ ట్యాగ్ ని ఇక్కడ వాడుతున్నారు. `ఆంటీ`లా ఉన్నావని కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అనసూయ తనని ఆంటీ అంటూ ట్రోల్ చేసిన వారికి గట్టి బుద్ది చెప్పింది. ఏకంగా ఓ ఐదారుగురిని అరెస్ట్ చేయించింది.
#sreemukhi pic.twitter.com/PSZlNiHfaL
— Heroines Gallery (@GalleryHeroines) October 15, 2023