సంచలన దర్శకుడు ఆర్జీవీపై నటి గాయత్రి సంచలన ఆరోపణలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘వర్మ నన్ను వాడుకున్నాడు. ఒక పెద్ద సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ‘ఐస్ క్రీమ్ 2’లో ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఎలాంటి గుర్తింపు రాలేదు. పరిచయమైన మొదట్లో చాలా సన్నిహితంగా ఉండేవాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.’ అని ఆరోపించింది.