తర రమ్ తార రమ్
తర రమ్ తార రమ్
మందారం బుగ్గల్లోకి
మచ్చెట్టొచ్చిందే
సీక్రెట్ చెవిలో చెప్పమ్మా
తర రమ్ తార రమ్
తర రమ్ తార రమ్
మందారం బుగ్గల్లోకి
మచ్చెట్టొచ్చిందే
సీక్రెట్ చెవిలో చెప్పమ్మా
మాదాపూర్ గుట్టల్లోకి
వాకింగ్కొస్తుంటే
గోరింకా గిచ్చేసిందమ్మా
నీ టెక్కెమో
హైటెక్ అంతుందే బుల్లెమ్మ
నీ పట్టెమో
నా పైట పాకిందంటమ్మ
నీ యవ్వారం ఎందాకా వచ్చేరో
తర రమ్ తార రమ్
తర రమ్ తార రమ్
హ్మ్ మమామా మందారం బుగ్గల్లోకి
మచ్చెట్టొచ్చిందే
సీక్రెట్ చెవిలో చెప్పమ్మా
హో మాదాపూర్ గుట్టల్లోకి
వాకింగ్కొస్తుంటే
గోరింకా గిచ్చేసిందమ్మా
యెల్లారెడ్డి తోటకాడా
నారింజుందమ్మో
రంగు తీపి పులుపు చుస్తే
నీ రేంజ్ ఉందమ్మో
సింగం లాంటి చుపులు పెట్టి
చురకలు వేస్తాడే
చీరా రైకా కలవని చోటా
సర్వే చేస్తాడే
చిలిపిగ చినుకై చెంతకొస్తా
గడుసుగ తాకి వణుకులిస్తా
నీ చుపే సోకిందంటే
పచ్చగడ్డి బొగ్గేరో
నీ చేయి తాకిందంటే
ఏమై పోతారో
తర రమ్ తార రమ్
తర రమ్ తార రమ్
మందారం బుగ్గల్లోకి
మచ్చెట్టొచ్చిందే
సీక్రెట్ చెవిలో చెప్పమ్మా
మాదాపూర్ గుట్టల్లోకి
వాకింగ్కొస్తుంటే
గోరింకా గిచ్చేసిందమ్మా
సిమ్లా పండు సిమ్రాన్ అంటూ
బిరుదిస్తాడమ్మో
ఆ దొంగా పండు దొంగను అంటూ
కొరికేస్తాడమ్మో
నడుమే చూస్తే నర్సాపూరు
ట్రైనంతుందమ్మో
జడలే వేస్తే నల్లాత్రాచు
గుర్తొస్తుందమ్మో అమ్మో
బిగి కౌగిలిలో బిడియమంతా
బిత్తర చూపులు చూస్తూ ఉంటే
తెల్లారి పోయేదాకా
పేచీ పెట్టి చంపొద్దే
చల్లారి రాతిరిదంతా
వేస్ట్ అయిపోతుందే
తర రమ్ తార రమ్
తర రమ్ తార రమ్
మందారం బుగ్గల్లోకి
మచ్చెట్టొచ్చిందే
సీక్రెట్ చెవిలో చెప్పమ్మా
మాదాపూర్ గుట్టల్లోకి
వాకింగ్కొస్తుంటే
గోరింకా గిచ్చేసిందమ్మా
నీ టెక్కెమో
హైటెక్ అంతుందే బుల్లెమ్మ
నీ పట్టెమో
నా పైట పాకిందంటమ్మ
నీ యవ్వారం ఎందాకా వచ్చేరో
తర రమ్ తార రమ్
తర రమ్ తార రమ్
తర రమ్ తార రమ్
తర రమ్ తార రమ్