ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెధవ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో స్ట్రాంగ్ రిప్లై

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 15, 2023, 11:17 AM

అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ నెటిజన్ కు మెగా హీరో సాయిధరమ్ తేజ్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఎక్స్ లో మీకు సంతృప్తినిచ్చిన పాత్రలేంటని ఒకరు అడగ్గా, 'చిత్ర లహరి, రిపబ్లిక్' అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. అయితే రిపబ్లిక్ స్పెల్లింగ్ తప్పు(relublic) రాయడంతో ఓ వ్యక్తి.. 'బుర్ర తక్కువ వెధవ.. ఎప్పుడైనా స్కూల్ కు వెళ్లావా?' అంటూ కామెంట్ చేశాడు. దీనికి 'మా స్కూల్లో గౌరవం నేర్పించారు. నీకు నేర్పకపోతే నేర్చుకో' అని తేజ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com