సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది హీరోయిన్ శ్రీలీల. ఇదివరకట్లా.. ఏమాత్రం మొహమాటపడటం లేదు. వరుస ఫోటో షూట్లతో..రోజు రోజుకు డోస్ పెంచుతూ.. రచ్చచేస్తోంది. అందంతో అద్బుతం చేస్తోంది శ్రీలీల.. బ్లాక్ శారీలో ఆమె ఇచ్చిన బ్లాస్టింగ్ ఫోజులు.. కుర్రాళ్ల కంటిమీద కునకులేకుండా చేస్తున్నాయి. లేలేత నడుము మడతలు లేకుండా.. అలా ఒంపు తిరిగి కనిపిస్తుంటే.. నెటిజన్లకు పిచ్చెక్కుతోంది. కుర్ర భామ భంగిమలకు తట్టుకోలేక పోతున్నారు యూత్. శ్రీలీల అందానికి ఫిదా అవ్వనివారు ఉంటారా...? పాల వన్నె సొగసులతో.. తేనెలూరే అందాలతో మంత్రముగ్ధులను చేస్తోంది శ్రీలీల. తన సొగసులతో తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. హీరోయిన్ గా బిజీగా లేని టైమ్ లో సోషల్ మీడియాలోను పెద్దగా యాక్టీవ్ గా లేదు శ్రీలీల. కాని ప్రస్తుతం ఊపిరి తీసుకోవడానికి కూడా టైమ్ లేని సమయంలో కూడా వరుస ఫోటో షూట్లతో.. తన ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకుంటోంది బ్యూటీ. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువగా వినిపిస్తున్న ఏకైక పేరు శ్రీలీల. అవును హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ... స్టార్ హీరోయిన్ స్టేజ్ కు కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉంది. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే.. శ్రీలీల దొరకడం కష్టమే అవుతుంది. ఇప్పటికే శ్రీలీల డేట్ల కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఆమె చేతిలో 10 సినిమాల వ రకూ ఉండటంతో.. ఊపిరి మెసలని షెడ్యూల్స్ తో బిజీ బిజీగా గడిపేస్తోంది బ్యూటీ. వరుసగా సినిమాలు కంప్లీట్ చేసుకుంటూ వస్తోంది. ఒక వైపు ఆమె సినిమాలు రిలీజ్ అవుతుంటే..మరోవైపు తరువాతి సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉంటోంది. అటు షూటింగ్స్.. ఇటు ప్రమోషన్లు.. ఈరెండింటితో పాటు.. సోషల్ మీడియాలో ఫోటోషూట్లు.. ఇలా అన్నింటిని క్రమం తప్పకుండా మేనేజ్ చేసుకుంటూ వెళ్తోంది శ్రీలీల. ఇంత టైట్ షెడ్యూల్ లో కూడా..హాట్ హాట్ అందాల డొస్ పెంచుతూ..నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది.
#Sreeleela pic.twitter.com/emWqxwwnjX
— Heroines Gallery (@GalleryHeroines) November 17, 2023
![]() |
![]() |