బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం డంకీ. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త బాలీవుడ్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీకి మేకర్స్ కేవలం రూ.80 కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తాప్సీ పన్ను హీరోయిన్ గా నటిస్తుండగా బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa