తనకు ఆన్లైన్ గేమ్స్ అంటే పిచ్చి అని బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. రీసెంట్గా కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-15లో 75వ ఎపిసోడ్ జరిగింది. ఈ ఎపిసోడ్ కంటెస్టెంట్ తన ఆన్లైన్ గేమింగ్ వ్యసనం గురించి అమితాబ్‌కు చెప్పారు. దానికి అమితాబ్ కూడా బదులిచ్చారు. తన మనవరాలు ఆరాధ్యతో కలిసి ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటానని, చెస్ తప్పా అని గేమ్స్ ఆడుతానని ఆయన చెప్పుకొచ్చారు.