మార్క్ ఆంటోనీ సినిమా సక్సెస్ తర్వాత కోలీవుడ్ హీరో విశాల్ తన 34వ సినిమాపై ఫోకస్ పెట్టాడు. విశాల్ 34 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఏప్రిల్‌లో ప్రారంభం కానున్నాయి. విశాల్ 34 అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేశారు. ఇందులో సోమవారం సాయంత్రం 5 గంటలకు ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని ప్రకటించారు. కాగా, మాస్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాకు హరి దర్శకత్వం వహిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa