హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ జూన్ 29న థియేటర్లలో విడులైంది. జేమ్స్ మాన్‌గోల్డ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 1న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa