ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో రెండు వారాలు ఆస్పత్రిలోనే విజయకాంత్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 02, 2023, 01:57 PM

సీనియర్‌ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ మరో రెండు వారాల పాటు ఆస్పత్రిలోనే తమ పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించాలని వైద్యులు నిర్ణయించారు. గత నెల 18న గొంతునొప్పి, జ్వరం కారణంగా ఆయన చెన్నైలోని మియాట్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడింది. కానీ తాజాగా ఉన్నట్టుండి ఆయన ఆరోగ్యం క్లిష్టంగా మారింది. దీంతో మరో 14 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com