2021లో ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘హసీన్ దిల్‌రుబా’. తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించారు. వీరి కాంభినేషన్ లోనే ఈ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా’ అంటూ సినిమా రానుంది. జయ్‌ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa