టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ OTTలో ఉస్తాద్ అనే గేమ్ షోతో ప్రేక్షకులని అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ గేమ్ షోకి ఇప్పటివరకు నాని, సిద్ధూ జొన్నలగడ్డ గెస్ట్ గా వచ్చారు. తాజాగా ఇప్పుడు షో మేకర్స్ ఈ గేమ్ షోలో మూడవ సెలబ్రిటీ గెస్ట్ గా టాలీవుడ్ హల్క్ రానా వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa