పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాలార్ సినిమా నైజాం రీజియన్‌లో ఆల్ టైమ్ రెండవ అతిపెద్ద ఓపెనింగ్‌ని సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా ఈ ప్రాంతంలో రెండవ రోజు 11 కోట్లు వసూళ్లు చేయగా నైజాంలో కేవలం విడుదలైన 2 రోజుల్లోనే 33 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో నటించారు. హోంబలే ఫిల్మ్స్ ఈ భారీ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa