ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నయనతారపై కేసు నమోదు?

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 10, 2024, 11:03 AM

సినీ నటి నయనతారపై కేసు నమోదైంది. ఆమె నటించిన ‘అన్న పూరణి‘ సినిమాలో సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన యువతిని అలా చూపించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. మాజీ శివసేన నేత రమేష్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్నపూరణి సినిమాకు సంబంధించిన నిర్మాతలు, డైరెక్టర్, హీరోయిన్ నయనతార, నెట్ ఫ్లిక్స్ ఇలా ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమా వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com