టాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా దాస్ ఓ బిజినెస్మెన్తో డేటింగ్లో ఉందని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సినీ ఇండస్ట్రీలో పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై శ్రద్ధా దాస్ క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ అవాస్తవమని చెప్పుకొచ్చింది. తాను ఏ బిజినెస్మెన్తో డేటింగ్లో లేనని క్లారిటీ ఇచ్చింది. కాగా, ఈ భామ అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.