ఆదివారం (21.01.2024) అన్ని తెలుగు టీవీ ఛానళ్లలో దాదాపు 46 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో.. ఆదివారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. జనవరి 21, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్‌పై ఓ లుక్కేయండి.
జెమిని టీవీ:
ఉదయం 8.30గంటలకు- ప్రేమంటే ఇదేరా
మధ్యాహ్నం 12.00 గంటలకు- లెజెండ్
మధ్యాహ్నం 3.00 గంటలకు- మసూద
సాయంత్రం 6.00 గంటలకు- సరైనోడు
రాత్రి 9.30 గంటలకు- కార్తికేయ
జెమిని లైఫ్:
ఉదయం 11.00 గంటలకు- త్రినేత్రుడు
జెమిని మూవీస్:
ఉదయం 7.00 గంటలకు- అభిలాష
ఉదయం 10.00 గంటలకు- సీతారత్నంగారి అబ్బాయ్
మధ్యాహ్నం 1.00 గంటకు- ప్రెసిడెంట్‌గారి పెళ్లాం
సాయంత్రం 4.00 గంటలకు- కంటే కూతుర్నే కను
రాత్రి 7.00 గంటలకు- లవకుశ
జీ తెలుగు:
ఉదయం 10.00 గంటలకు- 18 పేజెస్
మధ్యాహ్నం 3.00 గంటలకు- బింబిసార
సాయంత్రం 6.00 గంటలకు- మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
జీ సినిమాలు:
ఉదయం 7.00 గంటలకు- గీతాంజలి
ఉదయం 9.00 గంటలకు- ఏజెంట్ భైరవ
మధ్యాహ్నం 12.00 గంటలకు- 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?
మధ్యాహ్నం 3.00 గంటలకు- వరుడు కావలెను
సాయంత్రం 6.00 గంటలకు- శివాజీ ది బాస్
రాత్రి 9.00 గంటలకు- లై
ఈటీవీ :
ఉదయం 9.30 గంటలకు- మావిచిగురు
సాయంత్రం 6.00 గంటలకు- ఉస్తాద్ (ప్రీమియర్)
ఈటీవీ ప్లస్:
ఉదయం 9.00 గంటలకు- అలీబాబా అరడజను దొంగలు
మధ్యాహ్నం 3.00 గంటలకు- వారసుడొచ్చాడు
రాత్రి 10.00 గంటలకు- కొదమసింహం
ఈటీవీ సినిమా :
ఉదయం 7.00 గంటలకు- దొంగపెళ్లి
ఉదయం 10.00 గంటలకు- రామాయణం
మధ్యాహ్నం 1.00 గంటకు- మా నాన్నకు పెళ్లి
సాయంత్రం 4.00 గంటలకు- దొంగరాముడు
రాత్రి 7.00 గంటలకు- ముత్యాలముగ్గు
స్టార్ మా :
ఉదయం 8.00 గంటలకు- వీరసింహారెడ్డి
మధ్యాహ్నం 1.00 గంటలకు- మట్టికుస్తీ
మధ్యాహ్నం 4.00 గంటలకు- ఆదిపురుష్
సాయంత్రం 6.00 గంటలకు- బలగం
స్టార్ మా గోల్డ్:
ఉదయం 6.30 గంటలకు- ఏం మంత్రం వేశావె
ఉదయం 8.00 గంటలకు- జిల్లా
ఉదయం 11.00 గంటలకు- ఆవారా
మధ్యాహ్నం 2.00 గంటలకు- దొంగాట
సాయంత్రం 5.00 గంటలకు- మాస్
రాత్రి 10.30 గంటలకు- ప్రేమకథా చిత్రమ్
స్టార్ మా మూవీస్:
ఉదయం 7.00 గంటలకు- రెమో
ఉదయం 9.00 గంటలకు- సింహా
మధ్యాహ్నం 12.00 గంటలకు- రక్తసంబంధం
మధ్యాహ్నం 3.00 గంటలకు- పసలపూడి వీరబాబు
సాయంత్రం 6.00 గంటలకు- సీతారామం
రాత్రి 9.00 గంటలకు- జయ జానకి నాయక