నందమూరి వారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం గత కొన్నాళ్లుగా నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా, బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ తొలి చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు మోక్షజ్ఞ తన నటనా రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మోక్షజ్ఞ వైజాగ్‌లో ప్రముఖ యాక్టింగ్ గురు సత్యానంద్ దగర యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.
![]() |
![]() |