టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ రెడ్డి తన పెళ్లికి పలువురు ప్రముఖులను ఆహ్వానించే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా హీరో నితిన్‌ను కలిసి వివాహానికి ఆహ్వానించారు. ప్రత్యేక బహుమతితో పాటు ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అశిష్ రెడ్డి, అద్వైత రెడ్డిల పెళ్లి వేడుక ఫిబ్రవరి 14న జైపూర్‌లో జరగనుంది