బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్లలో యామీ గౌతమ్ ఒకరు. ఈ బ్యూటీ తదుపరి ఆర్టికల్ 370 సినిమాలో కనిపించనుంది. తాజాగా ఇప్పుడు యామీ గౌతమ్ గర్భవతి అని జూన్‌లో తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తను యామీ గౌతమ్ తన సినిమా ఆర్టికల్ 370 ట్రైలర్ లాంచ్ సందర్భంగా తెలియజేసింది. విక్కీ కౌశల్‌తో అవార్డ్ విన్నింగ్ ఉరి మూవీ తీసిన ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ ని 2021లో యామిని వివాహం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa