హీరో ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నాకు ‘ప్రేమమ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి నటన అంటే ఇష్టం. కానీ కలిసి నటిద్దామంటే మా ఇద్దరికీ హైట్లో డిఫరెన్స్ ఉంది.’’ అని చెప్పారు. అయితే, ఈ ఇంటర్వ్యూ ఇచ్చి చాలా రోజులు అయినప్పటికీ ప్రస్తుతం ఈ వార్త మళ్లీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.