కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న తన తాజా చిత్రం ‘యూఐ ది మూవీ’. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన యూనిక్ టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ మరియు వీనస్ ఎంటర్‌టైనర్స్, కెపీ శ్రీకాంత్ నిర్మాతలుగా.. నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రోల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa