ఇంద్రాణి ముఖర్జియా హాట్ టాపిక్‌గా మారిన పేరు. షీనా బోరా హత్య కేసుతో వ్యవహరించే ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యింది. తాజా అప్‌డేట్ ప్రకారం, విడుదలైన వారంలోపే ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ నెట్‌ఫ్లిక్స్‌లో 2.5 మిలియన్ల వీక్షణలను పొందింది. రోజురోజుకు ఈ డాక్యుమెంటరీకి వీక్షణలు పెరుగుతున్నాయి.
ఇంద్రాణి ముఖర్జీ తన సోదరి షీనా బోరాను చంపినందుకు అరెస్టయిన ప్రముఖ వ్యాపారవేత్త. అయితే విచారణలో షీనా చెల్లెలు కాదని కూతురేనని తేలింది. ఇంద్రాణి ఆమె స్థాపించిన వ్యాపారం మరియు ఆమె ఆరేళ్లు జైలులో ఎలా గడిపింది అనే విషయాలను ఇంద్రాణి స్వయంగా ఈ డాక్యుమెంట్-సిరీస్‌లో వివరించింది.