బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన 'మైదాన్' సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 181.30 నిమిషాల (3 గంటల 1 నిమిషం 30 సెకండ్స్) రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రియమణి అజయ్ దేవగన్ భార్యగా నటించింది.
అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశపు లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్. బోనీ కపూర్ ఈ జీవిత చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి AR రెహమాన్ స్వరాలు సమకూర్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa