భారతీయ తొలి సినిమా 'రాజాహరిశ్చంద్ర' 21 ఏప్రిల్ 1913లో విడుదలైంది. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 111 ఏళ్లు అయింది. దాదాసాహెబ్ ఫాల్కే తెరకెక్కించిన ఈ మూవీని మొదటగా ముంబైలోని ఒలింపియా థియేటర్‌లో ప్రదర్శించారు. అయితే ఈ సినిమాను అధికారికంగా 3 మే 1913న ముంబైలోని కరోనేషన్ థియేటర్‌లో విడుదల చేశారు. ఇది పూర్తిగా మూకీ చిత్రం. రామాయణ మహాభారతాల్లో పేర్కొన్న రాజు హరిశ్చంద్రుడి గురించి ఈ సినిమాలో చూపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa